TV9 Live

NRI వార్తలు»

లండన్ మహాలక్ష్మి ఆలయంలో అన్నమయ్య ఆరాధనోత్సవాలు!

లండన్ మహాలక్ష్మి ఆలయంలో అన్నమయ్య ఆరాధనోత్సవాలు!

June 2, 2014 1:31 pm
యుక్తా [UKTA] ఆధ్వర్యంలో గత నెల ఇరవైనాలుగవ తేదీన లండన్ ఈస్ట్ హాం లోని...

ఆరోగ్యం»

మెదడులో గడ్డలు-కొన్ని వాస్తవాలు! జూన్8 వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే

మెదడులో గడ్డలు-కొన్ని వాస్తవాలు! జూన్8 వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే

June 3, 2014 12:52 pm
గడ్డ (ట్యూమర్) ఎక్కడైనా రావచ్చు. ఇతర ఏ శరీర భాగాల్లో వచ్చినా దానితో...

రాజకీయవార్తలు»

మోదీ ప్రభుత్వంలో నెంబర్‌ 2 ఎవరు? లేరు…అన్నీఆయనే!

మోదీ ప్రభుత్వంలో నెంబర్‌ 2 ఎవరు? లేరు…అన్నీఆయనే!

July 23, 2014 5:04 am
న్యూఢిలీ: మోదీ ప్రభుత్వంలో నెంబర్‌-2 ఎవరు!? నిన్న మొన్నటి వరకు పార్టీ...

క్రీడావార్తాలు»

నేటి నుండి కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం

నేటి నుండి కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం

July 23, 2014 4:28 am
గ్లాస్గో : నేటి నుండి కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. స్కాట్...

గుస గుస»

కరిష్మాకపూర్ సంజయ్‌కపూర్‌తో విడాకులు తీసుకుంటోందా?

కరిష్మాకపూర్ సంజయ్‌కపూర్‌తో విడాకులు తీసుకుంటోందా?

June 11, 2014 4:56 pm
బాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కరిష్మాకపూర్...

Recent Articles

ఎయిర్ వేస్ రంగం లో మెగాపవర్ స్టార్ రాంచరణ్!

ఎయిర్ వేస్ రంగం లో మెగాపవర్ స్టార్ రాంచరణ్!

ప్రముఖ సినీ హీరో, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ తేజ ఎయిర్‌లైన్స్‌ రంగంలోకి అడుగుపెడుతున్నారు. దీని కోసం ఆయన పారిశ్రామికవేత్త వంకాయలపాటి ఉమేష్‌తో కలసి టర్బో మెగా ఎయిర్‌వేస్‌ పేరుతో కంపెనీని నెలకొల్పారు. దీంతో హైదరాబాద్‌ కేంద్రంగా  ప్రాంతీయ ఎయిర్‌లైన్స్‌ గగనతలంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా ఎయిర్‌ కోస్టా పేరుతో ఎల్‌ఈపీఎల్‌ గ్రూప్‌ ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఎయిర్‌కోస్టా తరహాలోనే ద్వితీయ శ్రేణి […]

జూనియర్‌ ఇంటికి మరో జూనియర్‌ వచ్చాడు!

జూనియర్‌ ఇంటికి మరో జూనియర్‌ వచ్చాడు!

ఎన్టీఆర్‌ తండ్రయ్యారు. ఆయన భార్య లక్ష్మీప్రణతి మంగళవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ వార్త తెలియగానే ఎన్టీఆర్‌ కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, సినీప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. ఇక ఆయన అభిమానుల సంగతి చెప్పనక్కర్లేదు. ‘మా హీరో తండ్రయ్యారు.. జూనియర్‌ ఇంటికి వచ్చాడు’ అంటూ ఆనందంతో సంబరాలు జరుపుకొంటున్నారు. కుమారుడు పుట్టిన సందర్భంగా ఎన్టీఆర్‌ మూడున్నరేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ […]

‘దృశ్యం’ శ్రీప్రియని సత్కరించిన దాసరి!

‘దృశ్యం’ శ్రీప్రియని సత్కరించిన దాసరి!

ఒకనాటి నటి, నేటి దర్శకురాలు శ్రీప్రియ తెలుగులో తొలిసారిగా దర్శకత్వం వహించిన ‘దృశ్యం’ చిత్రం విజయవంతమైన సందర్భంగా మంగళవారం ఉదయం తన ఇంట్లో ఆమెని సత్కరించారు డాక్టర్‌ దాసరి నారాయణరావు. ఈ కార్యక్రమంలో శ్రీప్రియ ఫ్రెండ్స్‌ జయసుధ, రాధిక కూడా పాల్గొన్నారు. ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే.. దాసరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తొలి చిత్రం ‘శివరంజని’ చిత్రంలో జయసుధ కథానాయికగా నటించారు. ఆ చిత్రం చూసిన శ్రీప్రియ తమిళంలో ఆ పాత్రని తనే చెయ్యాలని […]

ఎంఎంటీఎస్ మహిళా టీసీపై దుండగులు దాడి!

ఎంఎంటీఎస్ మహిళా టీసీపై దుండగులు దాడి!

నగరంలోని బేగంపేట దగ్గర ఎంఎంటీఎస్ రైలులోటికెట్ కలెక్టర్ కౌసల్యపై దుండగులు దాడి చేశారు. టికెట్ అడిగినందుకు టీసీపై దుండగులు దాడికి పాల్పడ్డారు. టీసీ ఫిర్యాదు మేరకు బేగంపేట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దుండగులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తీవ్రంగా గాయపడిన కౌసల్యను లాలాపేట ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల్లో మహిళా టీసీపై దాడి జరగడం రెండో సారి కాగా, ఎంఎంటీఎస్‌లో తమకు రక్షణ కరువైందని మహిళా టీసీలు ఆందోళన వ్యక్తం చేశారు.

మోదీ ప్రభుత్వంలో నెంబర్‌ 2 ఎవరు? లేరు…అన్నీఆయనే!

మోదీ ప్రభుత్వంలో నెంబర్‌ 2 ఎవరు? లేరు…అన్నీఆయనే!

న్యూఢిలీ: మోదీ ప్రభుత్వంలో నెంబర్‌-2 ఎవరు!? నిన్న మొన్నటి వరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాజ్‌నాథ్‌సింగా!? మోదీకి అత్యంత సన్నిహితుడైన అరుణ్‌ జైట్లీనా!? అందరికీ తలలో నాలుకైన వెంకయ్యనాయుడా!? లేక, అదేదో సినిమాలో చెప్పినట్లు.. మోదీ ప్రభుత్వంలో ఒకటి నుంచి పది వరకూ మోదీయేనా!? కేవలం కాంగ్రెస్‌ పార్టీనే కాదు.. అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఇది! సంకేతాలు ఇస్తున్నారు తప్పితే.. తన ప్రభుత్వంలో నెంబర్‌ 2 ఎవరనే విషయాన్ని మాత్రం ప్రధాన మంత్రి మోదీ తేల్చి చెప్పడం […]