ప్రజలమీద పన్నులు భారం కోసం రాష్ట్ర బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా సంక్షేమం కోసం కాకుండా, ప్రజల మీద పన్నులు వేయడానికే తయారు చేశారని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి విమర్శిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడేలా ఈ బడ్జెట్ రూపొందించలేదని జూలకంటి దుయ్యబట్టారు. రాష్ట్రానికి దశ- దిశ నిర్దేశించేలా ఉండాల్సిన బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు తయారు చేశారని జూలకంటి ఆరోపించారు.
There are no posts related to ప్రజలమీద పన్నులు భారం కోసం రాష్ట్ర బడ్జెట్.

Comments