ఎమ్మార్ కేసులో ముగిసిన వాదనలు
* తీర్పు ఈ నెల 24కు వాయిదా
* ఈ నెల 22 వరకు కోనేరు ప్రసాద్ జ్యుడీషియల్ రిమాండ్
ఏమ్మార్ కేసులో ప్రధాన నిందితుడు కోనేరు ప్రసాద్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్ట్‌లో వాదనలు ముగిసాయి. తీర్పు ఈ నెల 24 కు వాయిదా పడింది. కోనేరు ప్రసాద్ జ్యుడీషియల్ రిమాండ్ 22 వరకు విధించారు.
మరోవైపు జగన్ ఆస్తుల కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి, ఓఎంసీ మాజీ డైరెక్టర్ రాజగోపాల్‌ను విచారించేందుకు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిసాయి. శ్రీలక్ష్మి విషయంలో తీర్పును ఈ నెల 21కి , రాజగోపాల్ విచారణపై తీర్పును ఈనెల 22కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
There are no posts related to ఎమ్మార్ కేసులో ముగిసిన వాదనలు.
Tags: ఎమ్మార్

Comments