బడ్జెట్ కేటాయింపులపై కల్లెర్రచేసిన జేపీ
* విద్య, ఆరోగ్య రంగాలకు తక్కువ కేటాయింపులని విమర్శ
* దేశంలో మిగతా రాష్ట్రాల సగటు కన్నా నిధులు తక్కువ
బడ్టెట్ కేటాయింపులపై లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో మిగతా రాష్ట్రాల కేటాయింపుల కన్నా, మన రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం మీద నిధుల కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని జేపీ విమర్శించారు. నిధులు ఎక్కువగా కేటాయిస్తున్నామని కాగితాల మీద అంకెలు మాత్రమే చూపిస్తున్నారని, వాస్తవానికి నిధుల కేటాయింపు సక్రమంగా జరగడం లేదని జేపీ ఆరోపించారు.
There are no posts related to బడ్జెట్ కేటాయింపులపై కల్లెర్రచేసిన జేపీ.

Comments