Sunday, May 20, 2012
 

తీవ్ర సంక్షోభంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌

* ఇవాళ కూడా పదుల సంఖ్యలో విమానాలు రద్దు
* ముంబై -16, ఢిల్లీ -4, కోల్‌కతా-5 ఫైట్లు రద్దు
* మొత్తం అన్ని చోట్లా కలిపి 27 సర్వీసులు రద్దు
* కింగ్‌ఫిషర్‌కి నోటీసులు జారీ చేసిన డీజీసీఏ

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కూడా పలు సర్వీసులు రద్దయ్యాయి. ముంబై నుంచి 16 సర్వీసులు, ఢిల్లీ నుంచి 4, కోల్‌కతా నుంచి 5 ఫైట్లు రద్దయ్యాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. సంక్షోభం ఇప్పట్లో గట్టెక్కేలా కనిపించడం లేదు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినందునే ఈ పరిస్థితి తలెత్తిందని అంచనా వేస్తున్నారు.

అటు, కింగ్‌ఫిషర్ యాజమాన్యం తీరు కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా సర్వీసులు రద్దు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు, కేఎఫ్ యాజమాన్యంపై పౌరవిమానయాన మంత్రి అజిత్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిలవుట్ ప్రకటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

There are no posts related to తీవ్ర సంక్షోభంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌.

 

Tags: , ,

Comments

No comments so far.
  • Leave a Reply
     
    Your gravatar
    Your Name
     
     
     
     
     
 
About PravasaRajyam

ఎక్కడో పుట్టి… ఎక్కడో పెరిగి… ఎక్కడో వున్నాము…వి్వ వ్యాప్తంగా విస్తరించి వున్న మన తెలుగు ప్రజలందరం ఒక్క చోట చేరాలన్న ఆకాంక్షతో చేస్తున్న నా ఈ చిరు ప్రయత్నమే “ప్రవాసరాజ్యం”( www.pravasarajyam.com )

NRI Network

For info please go through NRI

For NRI Gallery Click NRI Events

Get in touch

UAE Phone: +971 509 772055
Email: uae@pravasarajyam.com

USA Phone: 912-246-6649
Email: usa@pravasarajyam.com

India Phone: +91-40-64592288
Email: ind@pravasarajyam.com

www.pravasarajyam.com