విశాఖలో మహాకుంభాభిషేకం విశేషాలు
* TSR కలాపీఠం ఆధ్వర్యంలో అభిషేకం
* భారీ సంఖ్యలో తరలివస్తోన్న భక్తులు
విశాఖ శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఎంపి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖ బీచ్‌లో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
Tags: మహాకుంభాభిషేకం, విశాఖ, శివరాత్రి, శైవ క్షేత్రాలు

Comments