Sunday, May 20, 2012
 

వైభవంగా శ్రీకాళహస్తి శివపార్వతుల కళ్యాణం

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలో ఆది దంపతులైన శివ పార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మ పురోహితుడుగా, విష్ణు కన్యాదాతగా వ్యవహరించే ఈ వివాహాం చూసేందుకు… భక్తులు భారీగా తరలివచ్చారు. ముల్లోకాలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ వివాహం జరపడం ఆనవాయితీగా వస్తోంది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమం భక్తి భావం నింపింది.

 

Tags: ,

Comments

No comments so far.
  • Leave a Reply
     
    Your gravatar
    Your Name
     
     
     
     
     
 
About PravasaRajyam

ఎక్కడో పుట్టి… ఎక్కడో పెరిగి… ఎక్కడో వున్నాము…వి్వ వ్యాప్తంగా విస్తరించి వున్న మన తెలుగు ప్రజలందరం ఒక్క చోట చేరాలన్న ఆకాంక్షతో చేస్తున్న నా ఈ చిరు ప్రయత్నమే “ప్రవాసరాజ్యం”( www.pravasarajyam.com )

NRI Network

For info please go through NRI

For NRI Gallery Click NRI Events

Get in touch

UAE Phone: +971 509 772055
Email: uae@pravasarajyam.com

USA Phone: 912-246-6649
Email: usa@pravasarajyam.com

India Phone: +91-40-64592288
Email: ind@pravasarajyam.com

www.pravasarajyam.com