రాజశేఖర్ ద్విపాత్రాభినయంగా విజయవాడలో అర్జున షూటింగ్
విలేజ్ నుంచి సిటీకి వచ్చిన మామూలు వ్యక్తి.. సొసైటీ కోసం ఒక పవర్‌ఫుల్‌మేన్‌గా ఎదిగి ఏం చేసిప్రజలు న్యాయం చేస్తాడనేది చిత్రం. సూర్యనారాయణ పాత్రలో తండ్రిగాను, అర్జునగాకూ కుమారుడిగాను హీరో రాజశేఖర్ ఇందులో చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను మార్చి 1 నుంచి విజయవాడలో చేస్తున్నాం.
అలాగే రాజశేఖర్, హీరోయిన్ జకారియాలకు మధ్యలో జరిగే సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతుంది. అనంతరం హైదరాబాద్ వచ్చి పతాక దృశ్యాలను ఒక పాటనుకూడా చిత్రీకరిస్తారు. దీనితో రెండు పాటలు మినహా మొత్తం చిత్రం పూర్తవుతుంది. ఈ పాటల్ని ఏప్రిల్ నెలలో చేసి రాబోతున్న వేసవికి సినిమాలు విడుదలచేసేందుకు సిద్దం చేస్తున్నామనానరు.
పెద్ద రాజశేఖర్ సరసన రేఖ నటిస్తుండగా.. తనయుడు సరసన మరియ జకారియా, సాక్షి గులాబిలు నాయికలుగా నటిస్తున్నారు. కోట, ఆహుతిప్రసాద్, శివాజీరాజా, మురలీశర్మ, వేణుమాధవ్, ఆనంద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: వెలిగొండ శ్రీనివాస్, మోహన్, పాటుల: కందికొడ, చైతన్యప్రాసద్, కెమెరా: మధు కె.నాయుడు, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, నిర్మాతలు: కె. చంద్రశేఖర్, ఎ. ఉదయ్‌శంకర్,
There are no posts related to రాజశేఖర్ ద్విపాత్రాభినయంగా విజయవాడలో అర్జున షూటింగ్.
Tags: ద్విపాత్రాభినయం, రాజశేఖర్

Comments