బట్టబయలైన నల్లధనం వివరాలు
* విదేశాల్లో లక్షల కోట్లు దాచుకున్న బడాబాబులు
* భారతీయులు 25 లక్షల కోట్లు దాచినట్టు అంచనా
* బ్లాక్‌మనీ గుట్టువిప్పిన సీబీఐ అధికారి ఏపీ సింగ్
దేశంలో సంపదనంతా దోచేసి విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటున్న బడాబాబుల గుట్టు రట్టవుతోంది. భారతీయులు విదేశాల్లో దాచిన డబ్బు 25 లక్షల కోట్లకు పైనేనని తాజాగా ఓ సీబీఐ అధికారి బాంబు పేల్చారు. పక్కా ఆధారాల ప్రకారం లెక్కలు కట్టినదాన్ని బట్టి ఈ అంచనాకు వచ్చామని.. మొత్తంగా చూస్తే ఇది ఇంకా ఎక్కువే ఉంటుందని సీబీఐ అధికారి ఏపీ సింగ్ అన్నారు. అవినీతిరహిత దేశాలుగా గుర్తింపు ఉన్న చోట్లకు.. ఈ బ్లాక్‌మనీని తరలించినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
There are no posts related to బట్టబయలైన నల్లధనం వివరాలు.
Tags: నల్లధనం

దొరలే బ్రహ్మాండంగా దోచుకుంటుంటే సిబిఐ అధికారి వాళ్ళ పేర్లు బయట పెట్ట లేడు కదా!!!!!